ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో డిసెంబర్‌ లో జరిగే ఉత్సవాలు ఇవే..

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 10:44 AM

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు నెల‌లో విశేష ఉత్స‌వాలు జరగనున్నాయి. డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌నం, 8న స‌ర్వ ఏకాద‌శి. 12 నుంచి అధ్య‌య‌నోత్స‌వాలు, 17న ధ‌నుర్మాసం, 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర‌, 23న వైకుంఠ ఏకాద‌శి ప్రారంభం.
వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభం, స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం నిర్వహిస్తారు. 24న శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం.. శ్రీ స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి, 28న ప్ర‌ణ‌యక‌ల‌హ మ‌హోత్స‌వం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com