ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు నేనున్నానని భరోసానిస్తున్న నాయకుడు జగనన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 04:00 PM

వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ....మేమంతా జగనన్న తయారుచేసిన నాయకులం...జగనన్న సైనికులం.రాష్ట్రంలో నివాసం లేనివారు ఇక్కడొచ్చి పాలిస్తామంటే మనమంతా అంగీకరించాలా?మనకోసం జగనన్న  ఇక్కడే ఉంటూ, నిరంతరం మన మేలుకోసం పనిచేస్తున్నాడు.పేదల కష్టాలు తెలిసినవాడు, బడుగు,బలహీనవర్గాల సమస్యలు తెలిసినవాడు.పేదలకు కష్టాలు లేకుండా చేయడంలో, బడుగు,బలహీనవర్గాల సమస్యలు తీర్చడంలో జగనన్న తర్వాతే ఎవరైనా.అటు విద్యారంగంలో, ఇటు వైద్యరంగంలో కలలో కూడా ఊహించలేని, గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిన నాయకుడు జగనన్న.అణగారిన వర్గాలకు, పేదలకు నేనున్నానని భరోసానిస్తున్న నాయకుడు జగనన్న.సంక్షేమ పథకాలతో ఆర్థిక స్వావలంబన దిశలో మనల్ని నడిపిస్తున్న నాయకుడు జగనన్న అని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com