ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపస్ రాష్ట్ర కమిటీ లో ముగ్గురికి చోటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 01:17 PM

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీలు ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. మంగళవారం విజయవాడలో రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర సలహాదారులుగా టీ. వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శిగా బి. రాజేంద్రప్రసాద్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా టి. వెంకట పద్మావతిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు కళ్యాణి, ఎర్రి స్వామిలు అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com