ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 08:25 AM

సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలంలో అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు సెబ్ అధికారులు హిందూపురం పట్టణ సమీపంలోని తూములకుంట చెక్ పోస్ట్ వద్ద కర్ణాటక మద్యం 48 ప్యాకెట్ట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పెనుగొండ మండలంలో 120 లీటర్ల నాటు సారా బెల్లం ధ్వంసం చేసుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com