ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్ నమోదుపై మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 08:21 AM

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం నియోజకవర్గం ముఖ్య నాయకులతో ధర్మవరం పట్టణంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులపై అవగాహన కల్పించారు. ఓటరుకు అర్హులైనవారికి ఓటర్ లిస్టులో నమోదు చేసుకునే విధంగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆయన ముఖ్య అనుచరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com