ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు.. అప్లై చేశారా.?

national |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 03:33 PM

ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. పూర్తి వివరాలకు https://www.idbibank.in/ సైట్ చూడాలని పేర్కొన్నారు. చివరి తేదీ వరకూ వేచి ఉండకుండా త్వరగా అప్లై చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com