ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: పరిటాల సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 12:35 PM

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ చెన్నే కొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి నాయకులతో కలిసి కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com