ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమిలిలో "మీతోనే మేము దేనికైనా" రిజిస్టర్ పోస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:46 AM

చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ రాసిన ఉత్తరాలు సోమవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపర్డెంట్ కి రిజిస్టర్ పోస్ట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు. వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు, రెండో వార్డ్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మీ, నియోజకవర్గం విభాగ అధ్యక్షులు ఎరబాల అనిల్ ప్రసాద్, తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com