ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 08:26 PM

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65,076 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 19,343 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : జియో ఫైనాన్స్ (4.72%), టాటా స్టీల్ (1.66%), టెక్ మహీంద్రా (1.60%), NTPC (1.21%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.15%).
టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్‌టెల్ (-1.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.96%), రిలయన్స్ (-0.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com