ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో గొల్లపల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 02:51 PM

అమలాపురం కిమ్స్ హాస్పిటల్ అధినేత చైతన్య రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈమేరకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు. అనంత కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో కసుకుర్తి త్రినాధస్వామి, బేతినీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com