ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే: అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 01:54 PM

మంత్రి అంబటి రాంబాబు గురువారం సత్తెనపల్లి పర్యటనలో చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సభకు జనం వచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క నిజం అయినా చెప్పారా, అన్నీ అబద్ధాలే విమర్శించారు. టిడిపి నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com