విజయవాడలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. షిర్డి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బుధవారం మధ్యాహ్నం విమానం చేరుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా రన్ వేపై ల్యాండింగ్ కనిపించలేదు. ఫైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఫ్లైట్‌ను అరగంట సేపు గాల్లోనే చక్కర్లు కొట్టించాడు. చివరకు సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులు కొంత సేపు గందరగోళానికి గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa