ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం 04.10.2024

Astrology |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 11:36 AM

పంచాంగము  04.10.2024,  శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః  కలియుగం: 5126, విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి, ఆయనం: దక్షిణాయణం, ఋతువు: శరద్సం : ఆశ్వీయుజ   పక్షం: శుక్ల - శుద్ధ తిథి: విదియ రా.03:10 వరకు తదుపరి తదియ వారం: శుక్రవారం - భృగువాసరే నక్షత్రం: చిత్ర సా.05:41 వరక తదుపరి స్వాతి యోగం: వైధృతి రా.తె.05:19 వరకు తదుపరి విష్కుంభ కరణం: బాలవ ప‌.02:06 వరకు తదుపరి కౌలువ రా.03:10 వరకు తదుపరి తైతుల వర్జ్యం: రా.11:51 - 01:37 వరకుదుర్ముహూర్తం: ఉ‌.08:30 - 09:18 మరియు ప‌.12:28 - 01:16 రాహు కాలం: ఉ‌.10:35 - 12:04 గుళిక కాలం: ఉ‌.07:36 - 09:05 యమ గండం: ప‌.03:03 - 04:32 అభిజిత్: 11:41 - 12:27 సూర్యోదయం: 06:06 సూర్యాస్తమయం: 06:02 చంద్రోదయం: ఉ‌.07:08 చంద్రాస్తమయం: రా.06:55 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: తుల దిశ శూల: పశ్చిమం ప్రీతిద్వితీయ  వైధృతి‌ శ్రాద్ధము  చంద్రదర్శనం  సంత్ అసారామ్ బాపు జయన్తి  సుబ్రమణ్య శివ జయంతి 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com