ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఘమేఘాలపై 33వ వార్డులో పారిశుధ్య పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 02:18 PM

గుంతకల్లు పట్టణంలోని 33వ వార్డులోని బెంచికొట్టాల ఏరియాలో బుధవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ను పురమాయించి కార్మికుల చేత ఆగమేఘాలపై పారి శుద్ధ పనులను చేయించారు. నిన్నటి రోజున మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఆవార్డు కౌన్సిలర్ విద్యరాణి తన వార్డులో పడకేసిన పారిశుధ్యం పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. దీంతో బుధవారం ఉదయం ఆవార్డులు కార్మికులను పురమా యించి మురికి కాలువలలోని పూడికలను, పరిసరాలలోని చెత్త చెదారాలను కమిషనర్ పర్య వేక్షణలో తొలగింపజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com