ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 09:57 AM

పులివెందుల పట్టణంలోని శిల్పారామం లో వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం పరిపాలన అధికారి సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాద్ కోలా వారి సౌజన్యంతో ఎస్ కే డాన్స్ స్టూడియో బృందం క్లాసికల్, జానపద, వెస్టర్న్ తదితర నృత్యాలు ప్రదర్శిస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com