ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు అలర్ట్

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 10:42 AM

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఇదివరకే ప్రకటించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in/#/login లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com