ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవ నంబర్ కాల్వకు గండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 01:55 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇటీవల కురిసిన వర్షాల వల్ల నిజాంసాగర్ ప్రధాన కాలువ నీటిని విడుదల చేశారు. పదవ నెంబర్ డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండిపడడంతో బీడీ వర్కర్స్ కాలనీకి వెళ్లే కల్వర్టు వద్ద భారీగా వరద నీరు రావడంతో కల్వర్టు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. అధికారులు కాలువను వెంటనే మరమ్మతు చేపించాలని కాలనీవాసులు కోరుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com