ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:17 PM

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ క్యాంప్ కార్యాలయంలో తెలిపారు. నల్గొండ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం 4 గంటల నుంచే అధికారులకు దిశానిర్ధేశం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి. జిల్లాలో ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ - 1800 4251 442 ఉపయోగించుకోవాలని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com