ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:27 PM

సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం నారాయణపేట పట్టణంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీం విధానంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసేందుకు చూస్తుందని ఆరోపించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com