ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంజారాహిల్స్‌ లో కారు బీభత్సం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 11:34 AM

హైదరాబాద్  లోని బంజారాహిల్స్‌ లో ఓ కారు బీభత్సం  సృష్టించింది. వేగంగా వచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసి ఉన్న మరో కారును, ఆటోను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.దీంతో మొత్తంగా రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ కు గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com