ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:29 PM

బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధి పొందిన 187 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com