ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తి: మట్కా బీటర్ అరెస్ట్.. నగదు సీజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:22 AM

గుత్తి పట్టణంలోని ఫుట్ బాల్ క్రీడా మైదానంలో సోమవారం మట్కా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మట్కా రాస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులను నిర్వహించామన్నారు.
ఈ మేరకు మట్కారాస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 27, 600 నగదు మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com