ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్జీ1లో ఆరోగ్య జాగ్రత్తలపై డాక్టర్ల సూచనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 11:51 AM

వర్షా కాలంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై మంగళవారం జిడికె ఒసిపి5 పై ఆరోగ్య ఆధికారి డాక్టర్ ఎన్ సుమన్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. డాక్టర్ సుమన్ మాట్లాడుతూ, వర్షా కాలంలో అనారోగ్యాల బారిన పడకుండా కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ జ్వరాలు వాటి లక్షణాలు చికిత్స గురించి డాక్టర్ సుమన్ వివరించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, నీరు నిలువవుండకుండా చూసుకోవాలని సూచించారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com