రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ తడూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తేదీ 07-08-2024 రోజున ఉదయం 10 గంటలకు పోలీస్. వాహనాలపాతటైర్లు, బ్యాటరీలు, ఇంజన్ఆయిల్, స్క్రాప్ లను వేలం వేయనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం. ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల కొనుగోలుదారులు ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సహా హాజరుకావాలన్నారు. ఆర్. ఐ(యంటీఓ) 87126 56428 సంప్రదించాలన్నారు.