ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 04:25 PM

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి పై గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలునిర్వహించి అమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com