ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి హరీష్ రావు ప్లెక్సీ దగ్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 06:44 PM

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేస్తే సహించేది లేదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు అన్నారు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరీష్ రావు ప్లెక్సీని దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com