ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయంలో అఖండ భజన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:13 PM

దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీ ఈశ్వర వీరప్పయ్య ఆలయంలో అఖండ భజన కార్యక్రమం కొనసాగుతోంది. శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి సప్త మహోత్సవాలు శనివారం ప్రారంభం కాగా శనివారం రాత్రి నుంచి దేవరకద్ర, వెంకటాయపల్లి, గద్దెగూడెం, గ్రామ భజన మండలి సభ్యులచే అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సప్తాహ మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com