ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెగడపల్లిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 04:33 PM

బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఆదివారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం 76వ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల అధ్యక్షులు మనోహర్, ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న, లచ్చప్ప, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com