ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సింగంపేట అడ్డ రోడ్డు సమీపంలో ఒక మగ వ్యక్తి వయస్సు 45 నుండి 50 మృతదేహం మంగళవారం లభ్యం అయ్యిందని ఆత్మకూరు ఏ ఎస్ ఐ బీచుపల్లి తెలిపారు. రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, ఎండ కారణంగా శరీరం నల్లగా మారిందని, మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆచూకీ తెలిసిన వారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలానీ ఆయన తెలిపారు.