ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతు పలికిన కేంద్ర మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 02:44 PM

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని మంగళవారం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సందర్శచారు. ఈ సందర్భంగా వారు చెపట్టిన సమ్మెకు ఆయన మద్దత్తు తెలుపుతూ. పంచాయతి కార్యదర్శులు భారతదేశంలో రాష్ట్రానికి ఎన్నో అవార్డ్స్ తెప్పించారని అన్నారు. మీ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని వారి సమ్మెకు మద్దతుని ఇవ్వడం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com