ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడాకారులకు ముఖ్య గమనిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 10:01 AM

హనుమకొండలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ నెల 10న బాక్సింగ్ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి యూత్ మెన్, ఉమెన్ బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తెలిపారు. క్రీడాకారుల ఉదయం 8 గంటలకు బాక్సింగ్ హాల్ వద్దకు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ మెమో, రెండు పాస్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. క్రీడాకారుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com