Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, May 09, 2023, 10:27 AM
క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలో ఈడీ ప్రవీణ్‌పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు చీకోటిని ప్రశ్నించిన ఈడీ.. తాజాగా థాయ్‌లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి విచారించనుంది. చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com