ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 03:12 PM
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం బలిజగూడలో లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com