బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డిసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజ రెడ్డి కలిశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం బెల్లంపల్లికి వచ్చిన మంత్రి కేటీఆర్ కలిసి స్వాగతం పలికారు.