ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో నితిన్ నుండి ఉగాది స్పెషల్ ట్రీట్..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 03:02 PM

టాలీవుడ్ హీరో నితిన్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి, ఈ సినిమా తదుపరి నితిన్ తనకు 'భీష్మ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలోనే మరొక సినిమాలోనే నటించబోతున్నాడంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం కాస్తా ఉగాది రోజు అఫీషియల్ కాబోతుందని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. లీడింగ్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బ్యాంక్రోల్ చేస్తుందట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com