‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన బ్యూటీ రెజీనా కసాండ్రా. తెలుగులో హాట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రెజీనా ఇప్పుడు కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తన అందాలను ఎరగా వేస్తుంది. భారీ ఆఫర్స్ కోసం తనకు సాధ్యమైన గ్లామర్ షో చేస్తుంది. ఇటీవలే మతిపోగొట్టే పోజులను పంచుకుని ఇంటర్నెట్ ని షేక్ చేసింది రెజీనా. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. శారీలో గ్లామర్ షో చేసింది. ఉల్లిపొరలాంటి చీరకట్టి తన అసలైన అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఘాటు రేపే పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కవ్వించే చూపులతో నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. చూపులతోనే చంపేసేలా ఉందీ రెజీనా. ఈ అమ్మడి సెక్సీ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.