ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పాత్రలో నటిస్తే రూ.2355 కోట్లు: డిస్నీ సంస్థ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 03:16 PM
పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్ కు జాక్​పాట్​ తగిలింది. గతంలో మాజీ భార్య అంబర్​హెర్డ్​ చేసిన ఆరోపణల కారణంగా అవకాశాలను కోల్పోయిన జానీ, ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవలే తేలింది. దీంతో తిరిగి కెప్టెన్​ జాక్​ స్పారోగా నటింపజేసేందుకు రూ.2355కోట్లను డిస్నీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తొలగించినందుకు క్షమాపణ లేఖ సహా ఈ మొత్తాన్ని ఆఫర్​ చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com