ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెండీ లుక్ లో మృణాళిని రవి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 10:51 AM

ట్రెండీ లుక్ లో మృణాళిని రవి మృణాళిని రవి లక్కీ హీరోయిన్. తమిళ్, తెలుగులోనూ ఆమెకు సూపర్ ఎంట్రీ లభించింది. "సూపర్ డీలక్స్' సినిమాతో తమిళ తెరకు పరిచయం అయింది. ఇందులో సపోర్టింగ్ రోల్ లో కనిపించింది. ఇక 'గద్దలకొండ గణేష్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బుజ్జమ్మ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఎనిమి లో విశాల్ కి జంటగా నటించింది. చియాన్ విక్రమ్ కు జంటగా ఆమె నటించిన కోబా రిలీజ్ కు రెడీగా ఉంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. , అన్నీ బాగానే ఉన్నా. మృణాళినిలో ఏదో అసంతృప్తి కనిపిస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు పడుతున్నా. కెరీర్ ఊపందుకోవడం లేదు. అడ  పాదడపా ఆఫర్లు అందుకుంటోంది. అందుకే బిజీ హీరోయిన్ కావ  దానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.. ఈ ముద్దుగుమ్మ. వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ. గ్లామర్ పాత్రలకు నేను రెడీ అనే సంకేతాలు ఇస్తోంది. తాజాగా రెడ్ కలర్ టాప్, గోధుమ కలర్ ప్యాంట్ ధరించి ట్రెండీ లుక్లో  ఫ్రంట్ & బ్యాక్ అందాలు ఆరబోసింది.



 








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com