ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3' 20 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 02:48 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 54.35 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –18.15కోట్లు
సీడెడ్ -6.16కోట్లు
UA -6.10కోట్లు
ఈస్ట్ –3.41కోట్లు
వెస్ట్ -2.46కోట్లు
గుంటూరు –3.28కోట్లు
కృష్ణ –2.89కోట్లు
నెల్లూరు –1.75కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్:44.20 కోట్లు (71.25 కోట్ల గ్రాస్)
KA+ROI: 3.03కోట్లు
OS: 7.12కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్: 54.35కోట్లు (91.27 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com