ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RC15' టైటిల్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 02:50 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి 'అధికారి' అనే టైటిల్ ని ఈ సినిమాకి లాక్ చేసే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com