ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీ-ప్లేన్‌లో ధరోయ్‌ డ్యామ్‌కు బయలుదేరిన మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 11:16 AM

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదినుంచి సీ-ప్లేన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ధరోయ్‌ డ్యామ్‌కు బయలుదేరారు. రోడ్‌ షోకు అనుమతి లభించకపోవడంతో సీ-ప్లేన్‌ ద్వారా ప్రయాణించాలని ఆయన నిర్ణయించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com