ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 08:44 AM

న్యూదిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌జీకి శుభాకాంక్షలు. మీ పదవీకాలం ఫలప్రదం కావాలని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 16న ఆయన సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com