టీడీపీ నాయకులూ బుచ్చయ్య చౌదరి ఈ రోజు నాయకుల తో కలిసి సారా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళలు తో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కల్తీ సారా ని పెంచి పోషించి ప్రజల ఆరోగ్యం తో ఆటలు ఆడుతుంది.తక్షణమే ప్రభుత్వం దీని పై స్పందించాలి అని ఆయన అన్నారు. అలానే పెగసిస్ అది ఇది అని హడావిడి చేస్తున్న వైసిపి వారు..రఘురామకృష్ణమ రాజు గారి వాట్స్ యాప్ లో మాట్లాడింది అంతా 'సాక్షి' టివి లో ఎలా వచ్చిందో చెప్పాలి... ఏ సాఫ్ట్వేర్ వడారో కూడా చెబితే బాగుంటుంది అని ఎద్దేవా చేసారు.