గుంటూరు: వినుకొండ పట్టణంలోని ఏనుగు పాలెం రోడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి యొక్క సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే వినుకొండ పోలీస్ స్టేషన్ లో తెలియచేయాలని ఎస్ఐ చెన్నకేశవులు తెలిపారు. మృతుని భుజంపైన శివుని బొమ్మ ఉందని, ఎడమచేతిపైన జల్సా అంకమ్మ అని రాసి ఉన్నట్లు తెలిపారు.