ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2017, 04:57 PM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఉదయం ప్రారంభమైన వర్షం దాదాపు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురవటంతో నగరం మొత్తం నీటిమయమైంది. పలు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఢిల్లీ నగరపాలక సంస్థ రంగంలోకి దిగింది. వర్షపు నీటికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com