ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎస్ఎఫ్‌లో 2,700 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 04:42 PM

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 2,788 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టు: బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు


మొత్తం ఖాళీల సంఖ్య: 2,788


ఖాళీల వివరాలు: పురుషులు: 2,651 పోస్ట్‌లు స్త్రీ: 137 పోస్ట్‌లు


వయో పరిమితి: ఆగస్టు 1, 2021 నాటికి అభ్యర్ధులకు 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.


పే స్కేల్: రూ. 21,700 – 69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు రుసుము: ఓబీసీ అభ్యర్ధులకు రూ. 100 ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు లేదు.


దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 1, 2022.


మరిన్ని వివరాలకు వెబ్ సైట్: https://bsf.gov.in/Home






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com