ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 02:12 PM

చిత్తూరు: పుత్తూరు మండలం రైల్వే స్టేషన్ సమీపంలో రాచపాళెం చెందిన శంకర్ ( 41) కదులుతున్న రైలు నుంచి జారిపడి మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం మేరకు చెన్నైలో శల్య వైద్యం చేస్తున్న శంకర్ రేణిగుంట నుంచి పుత్తూరు కి వస్తున్న ఈ సమయంలో ప్రమాదము జరిగినట్లు గ్యాంగ్ మన్ రైల్వే పోలీసులు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com