ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. తల్లి మందలించినదని బాలుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 01:48 PM

అనంతపురం: ఓడీసి మండల పరిధిలోని శేషయ్యగారిపల్లికి చెందిన గంగులమ్మ, నాగరాజు దంపతుల కుమారుడు మంజునాథ(14) ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ. గోపి తెలిపారు. చిన్న చిన్న ఇంటి పనులు చెయ్యనందున తన తల్లి మందలించినదని బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు యస్ఐ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com