ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో ‘భారతయాత్ర’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2017, 12:39 PM

కర్నూలు: కర్నూలులో భారతయాత్ర పేరుతో జరిగిన ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి పాల్గొన్నారు. రాజ్‌విహార్‌ కూడలి వద్ద నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానం వరకు ఈ యాత్ర జరిగింది. అనంతరం ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో ‘బాలల భద్రతే భారత భద్రత’ పేరుతో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు, కైలాష్‌ సత్యార్థిలు ప్రసంగించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com