2017 న పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన జాలర్లు. దానితో వారి నిబంధనల ప్రకారం నాలుగేళ్లపాటు కరాచీలోని లాంధీ జైలులో బందీ గా ఉన్న జాలర్లు. సుమారు 20 మంది జాలర్లను విడుదల చేసిన పాకిస్తాన్. నిన్న అత్తారి-వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి జాలర్లు. ప్రస్థనికి అందరూ క్షేమంగానే ఉన్నారని వార్త